This Video Of Priya Prakash Varrier And Sinu Sidharth Will Leave You In Splits || Filmibeat Telugu

2019-07-20 3

Internet Sensation, Young Heroine recently Posted a video in Instagram. In This Video She Try To kiss cinematographer Sinu Sidharth. The clip that has gone viral on the internet sees Priya expecting a kiss from Sinu who seemingly had other things on his mind.
#priyaprakashvarrier
#sinusidharth
#sridevibungalow
#Nithiin
#ChandraSekharYeleti
#tollywood
#mmkeeravani


ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది. అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమె అందరికీ సుపరిచితురాలు అయిపోయింది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఆమె మరోసారి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి హాట్ టాపిక్ అయింది.